18.1 C
Delhi
Monday, December 23, 2024

Advertsie Now

spot_img

Nothing Phone 2 Offer నథింగ్ ఫోన్‌పై మరోసారి బంపరాఫర్… ఏకంగా రూ.10 వేల వరకు తగ్గింపు

Nothing Phone 2 Offer రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా Flipkartలో కొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. వాటిలో నథింగ్ ఫోన్ 2పై ఏకంగా రూ.10 వేల వరకు ధర తగ్గిపోయింది. ఈ సందర్భంగా ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లేంటి.. డిస్కౌంట్ తర్వాత ఎంత ధరకు లభించనుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

Nothing Phone 2

Nothing Phone 2 Offer ఈ ఏడాది జనవరి 14వ తేదీ నుంచి Flipkartలో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది మాదిరిగానే, ఈసారి సేల్‌లో గొప్ప ఆఫర్లు, బ్యాంకు డిస్కౌంట్లు ఉన్నాయి. వీటికి ఇంటర్నెట్లో ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో Nothing Phone 2 స్మార్ట్‌ఫోన్‌పై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది.ఈ నెల ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. Nothing Phone 2 స్మార్ట్‌ఫోన్ 12GB+128GB అసలు ధర రూ.44,999. అయితే సేల్ సమయంలో రూ.34,999కే కొనుగోలు చేయొచ్చు. రూ.10 వేల తగ్గింపుతో పాటు ICICI Bank Credit/Debit కార్డుతో కొనుగోలు చేసే వారికి మరో రూ.2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభించనుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు మీకు ఈ ప్రయోజనం లభిస్తుంది. అయితే ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

nothing-phone-2

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles